Sravanthi Chokarapu : తమన్నాలా మారిన యాంకర్ స్రవంతి.. వైరల్ అవుతున్న ఫోటోలు
-
1 / 8
Image Source: Sravanthi Chokarapu insta
యాంకర్ గురించి స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఏ మూవీ ఈవెంట్ చూసిన ఈ బ్యూటీనే ఎక్కువగా కనబడుతుంది. -
2 / 8
Sravanthi Chokarapu ( Image Source: Instagram)
బిగ్‌బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత నుంచి ఈ అమ్మడు కెరియర్ పూర్తిగా మారిపోయింది. -
3 / 8
Sravanthi Chokarapu ( Image Source: Instagram)
ఈమె సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని కదిరి. 2009 చదువు పూర్తియ్యాక మోడలింగ్ వైపు వెళ్లింది. -
4 / 8
Sravanthi Chokarapu ( Image Source: Instagram)
ఆ తర్వాత యాంకర్‌గా అవకాశాలు రావడంతో పలు టీవీ ఛానెల్స్‌లో హోస్ట్‌గా చేసింది. ఇలా జబర్దస్త్‌లో కూడా ఛాన్స్ కొట్టేసింది. -
5 / 8
Sravanthi Chokarapu ( Image Source: Instagram)
ఆ షో లో కామెడీతో మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఏకంగా బిగ్‌బాస్‌లోకి అడుగు పెట్టింది. కానీ, ఎవరూ ఊహించని విధంగా కొన్ని వారాల్లోనే బయటకు వచ్చింది. -
6 / 8
Sravanthi Chokarapu ( Image Source: Instagram)
స్రవంతి ఇండస్ట్రీలోకి వచ్చాక చాలా సమస్యలు ఎదుర్కొంది. వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూ స్రవంతి జీవితానికి కొత్త మలుపు అని చెప్పుకోవాలి. -
7 / 8
Sravanthi Chokarapu ( Image Source: Instagram)
అయితే, ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోస్ కోసం ఆమె అభిమానులు ఎంతగానో వేచి చూస్తారు. తమన్నా ఓదెల 2 ప్రమోషన్స్ ఈవెంట్ కు యాంకర్ గా హోస్ట్ చేసేటప్పుడు స్రవంతి ఏకంగా నాగసాధువులా మారింది. -
8 / 8
Sravanthi Chokarapu ( Image Source: Instagram)
ఈ చిత్రంలో హీరోయిన్ తమన్నా ఎలాంటి లుక్ లో కనిపించిందో .. అచ్చం అదే గెటప్‌లో స్రవంతి కనిపించి అందర్ని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం, ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.