Kavya Thapar: కావ్య థాపర్ గ్లామర్ ట్రీట్‌కు వచ్చిందో ఛాన్స్!
-
1 / 7
Kavya Thapar (Image Source: Kavya Insta)
కావ్య థాపర్ ఈ పేరు సినీ అభిమానులకు బాగానే గుర్తుండి ఉంటుంది. గ్లామర్‌తో కాక పుట్టించగల సత్తా ఉన్న ఈ భామకు లేనిది మాత్రం అదృష్టమే. అది ఆమె నటించిన సినిమాల సక్సెస్‌ను చూసి చెప్పవచ్చు. -
2 / 7
Kavya Thapar (Image Source: Kavya Insta)
గతేడాది వరుస చిత్రాలో హడావుడి చేసిన ఈ బ్యూటీ, ఈ ఏడాది మాత్రం ఇంకా ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. కారణం ఆమె నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోవడమే. -
3 / 7
Kavya Thapar (Image Source: Kavya Insta)
తన గ్లామర్ ట్రీట్ చూసి అవకాశాలైతే వస్తున్నాయి కానీ, సక్సెస్ మాత్రం ఆమె దరి చేరడం లేదు. దీంతో ప్రస్తుతం ఆమె ఫేడవుట్ అయిన హీరోయిన్ల జాబితాలోకి వెళ్లిపోయింది. -
4 / 7
Kavya Thapar (Image Source: Kavya Insta)
కొత్త కొత్త అందాలు ఇండస్ట్రీని పలకరిస్తుండటంతో, ఈ భామను పట్టించుకునేవారే లేరు. టాలీవుడ్ అనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్‌లలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుందీ కానీ ఫలితం శూన్యం. -
5 / 7
Kavya Thapar (Image Source: Kavya Insta)
దీంతో మరోసారి సోషల్ మీడియా వేదికగా తన అందంతో టాలెంట్ చూపించే పనిలో ఉంది. ఆమె గ్లామర్ ప్రదర్శన దాదాపు వర్కవుట్ అయినట్లుగానే తెలుస్తుంది. -
6 / 7
Kavya Thapar (Image Source: Kavya Insta)
అవును.. ఈ అందం చూసి ఇచ్చాడో, లేదంటో అమ్మడిలో టాలెంట్ చూసి ఇచ్చాడో తెలియదు కానీ, దర్శకుడు త్రినాధ రావు నక్కిన తన తదుపరి సినిమాలో ఈ భామకు అవకాశం ఇచ్చినట్లుగా టాక్ నడుస్తుంది. -
7 / 7
Kavya Thapar (Image Source: Kavya Insta)
హవీష్‌తో త్రినాధరావు నక్కిన రూపొందిస్తున్న సినిమాలో హీరోయిన్గా కావ్య థాపర్‌కు అవకాశం వచ్చినట్లుగా సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.