Sunday, June 16, 2024

Exclusive

Team India Coach: కొత్త కోచ్ కోసం బీసీసీఐ వేట

BCCI Searching For New Coach: టీమిండియా కొత్త కోచ్ కోసం బీసీసీఐ వేట స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. విదేశీ ఆటగాళ్లు ఏఏ జట్లకు కోచ్‌గా ఉన్నారు.? వారి పెర్ఫార్మెన్స్‌పై ఆరా తీస్తోంది బీసీసీఐ. ఈ క్రమంలో చాలామంది ఆటగాళ్లతో సమావేశమవుతోంది. టీమిండియా కోచ్‌గా ఉండేందుకు చాలామంది ఇంట్రెస్ట్‌ చూపుతున్నారు. కొంతమంది మొగ్గుచూపడం లేదు.

ఏడాదిలో పది నెలల జట్టుతో గడపాల్సి వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కోచ్ రాహుల్ ద్రావిడ్ తప్పుకోవడానికి ఓ కారణం. తాజాగా ఓ కొత్త న్యూస్ బయటకు వచ్చింది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీపాంటింగ్‌ను బీసీసీఐ సంప్రదించినట్టు తెలుస్తోంది.ఈనెల మొదటివారం ఢిల్లీలో రికీపాంటింగ్‌తో బీసీసీఐ సెక్రటరీ జై షా, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ సమావేశమయ్యారు. టీమిండియాకు కోచ్‌గా రావాలని రిక్వెస్ట్ చేశారట. వారి అభ్యర్థనను సున్నితంగా ఆయన తిరస్కరించినట్టు టాక్‌. టీమిండియా కోచ్‌గా ఉండాలంటే దాదాపు 10నెలలు పాటు ఆటగాళ్లతో ఉండాల్సి వస్తుందని అన్నాడు. ఈ విషయంలో ఫ్యామిలీకి దూరంగా ఉండలేనని రికీ చెప్పినట్టు తెలుస్తోంది.

Also Read:నిష్క్రమించిన బెంగళూరు జట్టు..!

ఈ క్రమంలో కోచ్ పదవిని తిరస్కరించినట్టు రికీపాంటింగ్ చెప్పుకొచ్చాడు.రికీ పాంటింగ్ ఆట గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఆసీస్‌కు కెప్టెన్‌గా చాలా విజయాలను అందించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. అంతకుముందు ముంబై జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు కూడా. కోచ్ పదవికి అప్లైకి కేవలం నాలుగురోజులు మాత్రమే గడువు ఉంది. ఈ క్రమంలో చెన్నై కోచ్ ఫ్లెమింగ్‌, రాజస్థాన్ కోచ్ కుమార సంగక్కర‌, లక్నో కోచ్ జస్టిన్ లాంగర్, కోల్‌కతా టీమ్ మెంటార్ గంభీర్ వంటి మాజీలు పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి చివరకు ఎవరిని బీసీసీఐ ఎంపిక చేస్తుందో చూడాలి.

Publisher : Swetcha Daily

Latest

Rajasingh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు

BJP MLA: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ...

EVM: ఈవీఎంల హ్యాకింగ్ పై ట్విట్టర్‌లో దుమారం.. ఎలన్ మస్క్, రాహుల్ గాంధీల కామెంట్లు

Elon Musk: లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఓడిపోయిన...

T20 World Cup: ఓడి గెలిచారు

Scotland Has Scored Their Highest Ever Total T20 worldCup:...

Team India: హెడ్ కోచ్‌గా నియామకమేనా..?

Gautam Gambhir Likely To Be Announced As Team Indias...

Response To Article: స్వేచ్ఛ ఎఫెక్ట్‌, 12 మంది సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ల బదిలీ

Swetcha Effect, Transfer of 12 CCS inspectors:హైదరాబాద్ పోలీసు విభాగానికి...

Don't miss

Scotland Has Scored Their Highest Ever Total T20 worldCup: టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ పోరాడి ఓడింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన...

Team India: హెడ్ కోచ్‌గా నియామకమేనా..?

Gautam Gambhir Likely To Be Announced As Team Indias Head Coach By June End: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టీమిండియా హెడ్ కోచ్‌ ఎవరనే దానిపై క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ....

Indian Team: టీమిండియా కోచ్‌ పదవి బరిలో ఆ ప్లేయర్‌

Gambhir Deserves To Coach Team India But Needs Time To Settle In Anil Kumble: టీమిండియా కొత్త కోచ్ పదవి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ...