Tuesday, June 18, 2024

Exclusive

Tillu Square Movie: టిల్లు స్క్వేర్‌పై ప్రశంసల వెల్లువ, తాజాగా రామ్‌చరణ్‌ ఏమన్నాడంటే..!

Hero Ram Charan Has Showered Praise On Tillu Square Movie: టాలీవుడ్‌ హీరో సిద్ధూ జొన్నలగడ్డ యాక్ట్ చేసిన మూవీ టిల్లు స్క్వేర్‌. ఈ మూవీ వరుసగా భారీ కలెక్షన్లతో దూసుకెళుతూ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దీంతో మరో బ్లాక్‌బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు సిద్దూ. మల్లిక్ రామ్ డైరెక్షన్‌లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే ఈ మూవీపై పలువురు స్టార్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీపై రివ్యూ ఇచ్చిన సంగతి మనందరికి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా టిల్లు స్క్వేర్‌ మూవీ టీమ్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసలతో మెచ్చుకున్నాడు.

టిల్లు స్క్వేర్ మూవీపై రామ్‌చరణ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. డియర్ సిద్ధూ నీ విజయాన్ని చూసి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంత గొప్ప సక్సెస్ అందుకున్నందుకు అనుపమ, మల్లిక్ రామ్, మ్యూజిక్ డైరెక్టర్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, టీమ్‌ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలంటూ రామ్‌చరణ్ పోస్ట్ చేశారు.ఇక ఇదిలా ఉంటే.. మంచి సినిమాలను ఇలా ఇతర హీరోలు ప్రశంసించడం, ప్రోత్సహించడం వంటివి ఇలానే కొనసాగాలని.. ఈ మూవీపై రివ్యూలు ఇవ్వడం ఇది చాలా మంచి విషయమంటూ నెటిజన్లు కామెంట్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Also Read: దేవర మూవీలో ఆ రోల్‌ చేయనున్న టాలీవుడ్ హీరో..!

ఇక ఈ మూవీలో ప్రిన్స్ సిసిల్, మురళీధర్ గౌడ్, మురళీ శర్మ, ప్రణీత్ రెడ్డి కల్లెం కీలక పాత్రలలో యాక్ట్ చేశారు. డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి ఇందులో స్పెషల్ రోల్‌లో కనిపించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. ఇక ఈ మూవీ సక్సెస్ మీట్‌ సోమవారం సాయంత్రం జరగబోతుంది. దీనికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానుండటం మరో విశేషం. అంతేకాదు తన నెక్స్ట్ మూవీలోనూ సిద్దూకి ఓ రోల్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

Publisher : Swetcha Daily

Latest

IPS Officers: 28 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం

Police Dept: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది....

Vinayaka Chavithi: ఖైరతాబాద్ గణేషుడికి కర్రపూజ

- విగ్రహ నిర్మాణ పనులు షురూ - 70 అడుగుల ఎత్తుతో మహాగణపతి -...

Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

- మధ్యాహ్నం వరకు ఉక్కపోత.. అప్పుడే కుండపోత - రాష్ట్రంలో మూడు రోజులు...

Loans: అడ్డగోలు రుణాలు.. రికవరీ తిప్పలు

- రికవరీ టార్గెట్లు ఫిక్స్ చేసిన నిజామాబాద్ డీసీసీబీ - నిబంధనలకు విరుద్ధంగా...

Kakatiya University: కేయూలో మళ్లీ పీహెచ్‌‘ఢీ’

- ఆందోళనబాట పట్టిన విద్యార్థులు - ప్రభుత్వం వేసిన కమిటీ సూచనలకు భిన్నంగా...

Don't miss

IPS Officers: 28 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం

Police Dept: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది....

Vinayaka Chavithi: ఖైరతాబాద్ గణేషుడికి కర్రపూజ

- విగ్రహ నిర్మాణ పనులు షురూ - 70 అడుగుల ఎత్తుతో మహాగణపతి -...

Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

- మధ్యాహ్నం వరకు ఉక్కపోత.. అప్పుడే కుండపోత - రాష్ట్రంలో మూడు రోజులు...

Loans: అడ్డగోలు రుణాలు.. రికవరీ తిప్పలు

- రికవరీ టార్గెట్లు ఫిక్స్ చేసిన నిజామాబాద్ డీసీసీబీ - నిబంధనలకు విరుద్ధంగా...

Kakatiya University: కేయూలో మళ్లీ పీహెచ్‌‘ఢీ’

- ఆందోళనబాట పట్టిన విద్యార్థులు - ప్రభుత్వం వేసిన కమిటీ సూచనలకు భిన్నంగా...

Kannappa: ముకుందన్ .. యాక్షన్ లో ధనాధన్

Manchu Vishnu Kannappa action scenes by Preethi Mukundan: మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా నిర్మంచబోతున్న కన్నప్ప శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల...

Movie news:‘కల్కి’ గెస్టులుగా చంద్రబాబు, పవన్ ?

Hero Prabhas movie kalki prelease event guests Babu Pavan: టాలీవుడ్ మోస్ట్ వెయిటింగ్ మూవీలలో ఒకటిగా చెప్పుకుంటున్న సినిమా కల్కి. ప్రస్తుతం ఈ బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్ గా...

Renu Desai: నేను కాదు.. పవన్ కళ్యాణే

Pawan Kalyan: పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌ సెపరేట్‌గా ఉంటున్నా.. సోషల్ మీడియాలో కొంతమంది వారిద్దరి దాంపత్యాన్ని తరుచూ గుర్తు చేస్తుంటారు. చాలా వాటిలో రేణు దేశాయ్‌ని నిందిస్తున్నట్టు ఉంటుండటంతో ఆమె ఘాటుగానే...