Wednesday, May 22, 2024

Exclusive

Sudheer Sarkaar: సుధీర్‌ న్యూ సర్కార్‌, ఫ్యాన్స్‌కి ఇక పండగంతే..!

Comedian,Hero Sudigali Sudheer Sarkar Game Show On Aha Ott: బుల్లితెరపై అందరి ఆదరాభిమానాలను చూరగొన్న కామెడీ షో..జబర్ధస్త్‌ షో. ఈ షో ఎంతోమంది కమెడియన్‌లుగానూ.. మరికొందరిని స్టార్స్ గానూ సెటిల్ అయ్యేలా చేసింది. అలాంటి కమెడియన్‌ల జాబితాలో కమెడియన్‌ సుడిగాలి సుధీర్ ఒకరు. స్మాల్‌ స్క్రీన్‌పై అతని ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఓ పక్క కమెడియన్‌గానూ.. మరోపక్క టీవీ షోల్లో యాంకర్‌గా.. ఇక అప్పుడప్పుడు మూవీస్‌ చేస్తున్నాడు.

ఇక సుధీర్ కేరీర్ స్టార్టింగ్‌లో చిన్నా చితక మెజిషియన్‌ చేసుకుంటూ జబర్దస్త్‌ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తన టాలెంట్‌తో బుల్లితెరపై తన ఇమేజ్‌ని పెంచుకున్నాడు. ప్రస్తుతానికి పలు షోలతో బిజీబిజీ అయిపోయాడు. వీలైనప్పుడల్లా ఈ గ్యాప్‌లో మూవీస్ కూడా చేస్తున్నాడు.

Read Also: ఇద్దరమ్మాయిలతో రచ్చ చేయనున్న బన్నీ

ఇదిలా ఉంటే.. ప్రముఖ తెలుగు ప్లాట్‌ఫామ్ ఆహా ఓటీటీ సక్సెస్‌ పుల్‌గా మూడు సీజన్స్‌ని కంప్లీట్‌ చేసుకున్న సర్కార్ షోకి సుధీర్ యాంకరింగ్‌ చేయబోతున్నాడు. లేటెస్ట్‌గా ఈ విషయాన్ని ఆహా ప్రకటించింది. కొత్త సర్కార్ సుడిగాలి లాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌తో వస్తున్నాడు. ఇక ఆట మొదలెడదామా అంటూ హైప్‌ ఇచ్చే అనౌన్స్‌మెంట్‌ ఇచ్చింది.

ఈ సర్కార్ షో 2021లో స్టార్ట్ అవ్వగా.. గత సీజన్‌లో లేడీ సూపర్‌స్టార్‌ సాయి పల్లవి, సిద్దు జొన్నలగడ్డ, రానా, విశ్వక్‌సేన్, శ్రీవిష్ణు, ప్రియమణి, సైనా నెహ్వాల్, కశ్యప్ లాంటి ప్రముఖ సెలబ్రెటీలు ఈ షోకి వచ్చి అదరగొట్టారు. మరి రాబోయే నాలుగో సీజన్‌లో భాగంగా వచ్చే స్టార్స్‌ ఎవరనేది మాత్రం ఆహా క్లారిటీ ఇవ్వలేదు.

Publisher : Swetcha Daily

Latest

Farm Planting: ఫామ్ ప్లాంటింగ్.. పక్కా చీటింగ్

- నిండా ముంచేస్తున్న నీమ్స్ బోరో - ఐదేళ్లలో రూ.600 కోట్ల బిజినెస్ -...

Real Estate: పైసా పైసా కూడబెట్టి వెంచర్‌లో ఫ్లాట్ కొన్నాం.. ఇప్పుడేమో..!!

Ventures: వాళ్లంతా పైసా పైసా కూడబెట్టి రాజధాని నగరానికి సమీపంలో ఉన్నదని...

University VC: వీసీల మార్పు.. సంబురాల్లో విద్యార్థులు

- ముగిసిన యూనివర్సిటీల వీసీల పదవీ కాలం - ఉస్మానియాలో విద్యార్థుల సంబురాలు...

CM Revanth: ప్రపంచంతో పోటీ పడాలి: పరిశ్రమల శాఖపై సీఎం సమీక్ష

CM Revanth Review: దక్షిణ భారతంలో రెండో అతిపెద్ద ఐటీ నగరాల్లో...

Actress Kajal: భయపడ్డ కాజల్‌, కారణం ఎవరంటే..?

Actress Kajal Is Scared, Who Is The Reason?: చందమామ...

Don't miss

Actress Kajal Is Scared, Who Is The Reason?: చందమామ మూవీతో టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్‌ అయిన నటి కాజల్ అగర్వాల్. టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలతో మెప్పించి స్టార్ హీరోయిన్ గా...

Kalki 2898AD: కల్కి 2898 ఏడీ ఈవెంట్‌ ఎక్కడంటే..? 

Where Is The Kalki Event?: డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ నటించిన తాజా మూవీ కల్కి 2898 AD.ఈ మూవీ కోసం డార్లింగ్‌ ఫ్యాన్స్‌, ఆడియెన్స్...

Hero Yash: ఆ రోల్‌ కోసం రియల్‌ గోల్డ్‌..! 

Real Gold For That Role: బీటౌన్​లో తెరకెక్కుతున్న హిస్టారికల్‌ మూవీ రామాయణ. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వర్క్స్‌ శరవేగంగా నడుస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ గురించి ఎన్నో వార్తలు నెట్టింట...