Tuesday, June 25, 2024

Exclusive

DJ Tillu Heroine: అదరహో అనిపిస్తున్న తార 

Actress Neha Shetty Is Shining In A Saree: టాలీవుడ్ మాస్‌ అండ్ యాక్షన్ మూవీ డీజే టిల్లు. ఈ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ఫేమ్ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే నేహా శెట్టి కన్నా రాధిక అంటేనే చాలా మంది వెంటనే గుర్తుపడతారు. అంతలా కనెక్ట్ అయిపోయింది ఈ కన్నడ ముద్దుగుమ్మ.

తెలుగులో డీజే టిల్లు మూవీతో ఆమె సినీ కెరియర్ మొత్తం ఛేంజ్ అయిపోయింది. తెలుగు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన మెహబూబా మూవీతో టాలీవుడ్‌ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ నేహాశెట్టి తన అందం, నటనతో ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది. డీజే టిల్లు మూవీతో టాలీవుడ్‌లో సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీలో రాధికగా నేహా శెట్టి నటన ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. డీజే టిల్లు సక్సెస్ తర్వాత బెదురులంక 2012, రూల్స్ రంజన్‌తో ఆడియెన్స్‌ను పలకరించింది.

Also Read: మాస్ పోస్టర్ రిలీజ్‌, ఫ్యాన్స్‌కి జాతరే

రూల్స్ రంజన్ మూవీలో సమ్మోహనుడా సాంగ్‌లో ఆమెలో ఉన్న డ్యాన్సింగ్ టాలెంట్ చూపించింది. ఓ వైపు మూవీస్‌తో బిజీగా ఉంటూ, మరో వైపు ఆమె ఫ్యాన్స్ కోసం ఫోటో షూట్స్ చేస్తుంది. ఈ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా నేహా శెట్టి, విశ్వక్‌సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీలో నటించగా, ఈ మూవీ అంతగా ఆడలేదు. జస్ట్‌ యావరేజ్‌గా నిలిచింది.

Publisher : Swetcha Daily

Latest

Ananya Nagalla: నాలా మోసపోకండి

Tollywood Heroine Ananya Nagalla advice to public about Ciber...

Politicians: పరిపాలన విధానాన్ని వీడుతున్న పాలకులు

Rulers Leaving The Administration System: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా...

Telengana:‘బుక్’పాలిటిక్స్

తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన రెడ్ బుక్,...

Hyderabad:‘మెట్రో’ఆదాయం పెరిగింది

Hyderabad Metro income increased 105 percent better than last...

National:అదిగో ‘అయోధ్య’ఇదిగో ‘లీకేజీ’!

అయోధ్య రామాలయంలో వర్షపు నీరు లీకేజీ ఆలయం మొదటి అంతస్తు...

Don't miss

Ananya Nagalla: నాలా మోసపోకండి

Tollywood Heroine Ananya Nagalla advice to public about Ciber...

Politicians: పరిపాలన విధానాన్ని వీడుతున్న పాలకులు

Rulers Leaving The Administration System: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా...

Telengana:‘బుక్’పాలిటిక్స్

తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన రెడ్ బుక్,...

Hyderabad:‘మెట్రో’ఆదాయం పెరిగింది

Hyderabad Metro income increased 105 percent better than last...

National:అదిగో ‘అయోధ్య’ఇదిగో ‘లీకేజీ’!

అయోధ్య రామాలయంలో వర్షపు నీరు లీకేజీ ఆలయం మొదటి అంతస్తు...

Ananya Nagalla: నాలా మోసపోకండి

Tollywood Heroine Ananya Nagalla advice to public about Ciber crime: మల్లేశం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. పవన్ కళ్యాణ్ మూవీ వకీల్ సాబ్ చిత్రంలో మంచి...

Movies Updates: టాలీవుడ్, బాలీవుడ్‌ హీరోల క్రేజీ కాంబో

War 2 Leaked Pics Hrithik Roshan Jr Ntr In Action: టాలీవుడ్‌, బాలీవుడ్‌ మూవీ లవర్స్‌ ఎంతో ఇంట్రెస్ట్‌గా వెయిట్‌ చేస్తున్న మూవీస్‌లో వార్ 2 ఒకటి. అయాన్‌ ముఖర్జీ...

Megastar: మెగాస్టార్ గ్రీన్‌ సిగ్నల్

Megastar Chiranjeevi HarishShankar Movie Update Is Out Now: కొందరి సినిమాలు థియేటర్‌లోకి వస్తే చాలు ఫ్యాన్స్‌కి పూనకాలనే చెప్పాలి. ఎందుకంటే వారి డ్యాన్స్‌, మాస్‌ యాక్షన్, యాక్టింగ్‌ పట్ల వారికుండే...