Actress Hebba Patel Is Making Noise With A Dose Of Glamour:మోస్ట్ గ్లామరస్ హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి టాలీవుడ్ ఫ్యాన్స్‌కి స్పెషల్ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే కుమారి 21ఎఫ్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన అందాలతో కుర్రకారు మతిపోగొట్టింది. అంతేకాదు ఈ మూవీలో మెయిన్ లీడ్ రోల్‌లో యాక్ట్ చేసి తనకంటూ మంచి ఐడెంటీటీని సంపాదించుకుంది. ఇక ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతూ మంచి స్టార్‌డమ్ తెచ్చుకొని అగ్రహీరోయిన్‌గా ఎదిగిపోయిందనుకున్నారు.
కానీ ఆ తర్వాత ఆడోరకం ఈడోరకం, ఏంజెల్ వంటి సినిమాల్లో యాక్ట్ చేసిన అనుకున్న రేంజ్‌లో ఈ భామకి అనుకున్న ఐడెంటీటీ మాత్రం రాలేదు. ఇక తాజాగా హనీమూన్ ఎక్స్‌ఫ్రెస్ మూవీలో యాక్ట్ చేసి అలరించింది. ఈ మూవీ మంచి విజయం సాధించి హిట్ వైపుకు దూసుకుపోతుంది. ఓ పక్క మూవీస్ చేస్తూ మరోపక్క గ్లామర్ విషయంలో ఏం మాత్రం తగ్గేదేలే అంటోంది. అంతేకాక నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ అందాల ఆరబోత ఫోటోలతో కుర్రకారులో హీట్‌ని పెంచేస్తుంది.
Also Read: రూ. 100 కోట్ల క్లబ్‌లోకి..
ఈ క్రమంలోనే ఈమె ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా హెబ్బా పటేల్ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో తన ఎద అందాలను చూపిస్తూ ఫోటోలకి పోజులిచ్చింది. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తూ తనని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రస్తుతం హెబ్బా అందాలతో కుర్రకారుకి మతిపోయేలా ఫోజులు ఇస్తోంది.